*లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు*
1. *లీడర్*- గతాన్ని వదిలేయాలి.
2. *లీడర్*- నేర్చు కోవడం అపోద్దు
3. *లీడర్*- మనసులో ఉన్న విషయం బయటకు చెప్పా లి.
4. *లీడర్*- ఈగో వదిలేయాలి.
5. *లీడర్*- బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. *లీడర్*- తప్పు ను కూడ శాoతoగ చెప్పలి.
7. *లీడర్*- ఎవరైనా బాదలో ఉంటేఓదార్పు ఇవ్వా లి.
8. *లీడర్*- బాదలో ఉన్నా వారికిబరోస ఇవ్వా లి.
9. *లీడర్*- అన్నీ సందర్భా లనీ స్వీకరించాలి.
10. *లీడర్*- ఎంత కటిన నిర్ణయం ఆయన తీసుకునేదైర్యం ఉండాలి.
11. *లీడర్* - మార్గదర్శకుడు కావాలి.
12. *లీడర్*- ఎల్లప్పు డూ నవ్వు తూ ఉండాలి.
13. *లీడర్*- సమస్యలపైకాంపమ్ర ైజ్ అవ్వకూడదు.
14. *లీడర్*- తన అనుచరుల కంటేఒక అడుగు ముందు ఉండాలి.
15. *లీడర్*- తన అనుచరులకు ఎల్లప్పు డూ అభినందనలు తెలుపుతుండాలి
16. *లీడర్*- తను ఉన్న చోట్లనాయకత్వ లక్షణాన్ని పద్రర్శిస్తూ ఉండాలి.
17. *లీడర్*- సమాజం నుండిఎల్లప్పు డూ నేర్చు కుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూ నేఉండాలి.
18. *లీడర్*- అనుచరుల ఎదుగుదలను కోరుకునేవాడై ఉండాలి. అడ్డుకోకూడదు.
19. *లీడర్*- తన స్వా ర్థం కోసం కాకుండా
అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి.....
20. లీడర్ కు ఆహంకారం ఉండకూడదు.
21. లీడర్ వివాధ రహితుడుగా ఉండాలి
22. లీడర్ బెదిరింపులకు దిగొద్దు
23. *లీడర్* పశ్ని్రశ్నించేవారికి సమాధానం చెప్పగలగాలి
24. *లీడర్* ఎప్పు డు నేర్చు కోవాలి పతి్ర సబ్జెక్టు తెలుసుకోవాలి.
25. *లీడర్* మానవత్వం కలిగివుండలి....
0 Comments