. telanganageneralstudies Indian Polity Mastery: Essential Study Strategy & 50 Most Repeated MCQs for TSPSC, APPSC & UPSC | Polity @TSPSC general studies

Indian Polity Mastery: Essential Study Strategy & 50 Most Repeated MCQs for TSPSC, APPSC & UPSC | Polity @TSPSC general studies

Indian Polity: 50 Most Repeated MCQs for Competitive Exams

1. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల సంఖ్య: 22

2. PAC చైర్మన్ నియమించేది: లోక్‌సభ స్పీకర్

3. ప్రాథమిక హక్కులు ఏ భాగం: భాగం 3

4. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య: 250

5. రాష్ట్రపతిని తొలగించే పద్ధతి: అభిశంసన (Impeachment)

6. రాజ్యాంగ సలహాదారు: బి.ఎన్.రావు

7. ముసాయిదా కమిటీ చైర్మన్: బి.ఆర్. అంబేద్కర్

8. ప్రాథమిక విధులు ఏ దేశం: రష్యా

9. ఉమ్మడి జాబితా ఏ దేశం: ఆస్ట్రేలియా

10. రాష్ట్రపతి పదవి ఏ ఆర్టికల్: 52

11. అత్యవసర పరిస్థితి ఆర్టికల్: 352

12. ఆర్థిక అత్యవసర పరిస్థితి: 360

13. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ కాలం: 65 ఏళ్లు

14. గవర్నర్‌ను నియమించేది: రాష్ట్రపతి

15. లోక్‌సభ స్పీకర్ రాజీనామా ఇచ్చేది: డిప్యూటీ స్పీకర్

16. ప్రధానిని నియమించేది: రాష్ట్రపతి

17. రాజ్యసభకు నామినేట్ అయ్యే సభ్యులు: 12

18. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్: 148

19. ఎన్నికల సంఘం ఆర్టికల్: 324

20. ఆర్థిక కమిషన్ ఆర్టికల్: 280

21. ప్రాథమిక హక్కుల రక్షకుడు: సుప్రీంకోర్టు

22. రిట్స్ ఎన్ని రకాలు: 5

23. పంచాయతీ రాజ్ ఏ సవరణ: 73

24. మున్సిపాలిటీలు ఏ సవరణ: 74

25. ఆర్టికల్ 370 దేనికి సంబంధించింది: జమ్మూ కాశ్మీర్

26. మొదటి మహిళా గవర్నర్: సరోజినీ నాయుడు

27. మొదటి మహిళా ప్రధాని: ఇందిరా గాంధీ

28. రాజ్యాంగ పితామహుడు: బి.ఆర్. అంబేద్కర్

29. ఆస్తి హక్కు ఏ ఆర్టికల్‌లో ఉంది: 300A

30. పార్లమెంట్ ఎగువ సభ: రాజ్యసభ

31. పార్లమెంట్ దిగువ సభ: లోక్‌సభ

32. రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు పరిష్కరించేది: సుప్రీంకోర్టు

33. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఆర్టికల్: 123

34. గవర్నర్ ఆర్డినెన్స్ ఆర్టికల్: 213

35. సమాచార హక్కు చట్టం: 2005

36. విద్య హక్కు చట్టం: 2009

37. అటార్నీ జనరల్ ఆర్టికల్: 76

38. అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్: 263

39. అఖిల భారత సర్వీసులు: ఆర్టికల్ 312

40. పబ్లిక్ సర్వీస్ కమిషన్: ఆర్టికల్ 315

41. భాషా ప్రయుక్త రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ (1953)

42. రాష్ట్ర శాసన మండలి రద్దు: ఆర్టికల్ 169

43. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం: ఆర్టికల్ 72

44. సుప్రీంకోర్టు సలహా అధికారం: ఆర్టికల్ 143

45. ఉమ్మడి పార్లమెంట్ సమావేశం: ఆర్టికల్ 108

46. జాయింట్ సిట్టింగ్ పిలిచేది: రాష్ట్రపతి

47. జాయింట్ సిట్టింగ్ అధ్యక్షత: లోక్‌సభ స్పీకర్

48. రాజ్యాంగ సవరణ పద్ధతి ఆర్టికల్: 368

49. రాజ్యాంగ సవరణ ఏ దేశం: సౌత్ ఆఫ్రికా

50. భారత పౌరసత్వం: ఏక పౌరసత్వం

Post a Comment

0 Comments