Saturday, 20 February 2016

most important bits for TSPSC competitive exams

తెలంగాణలోని అతిముఖ్యమైన అంశాలు:
తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఎవరు?............ కె. చంద్రశేఖరరావు
తెలంగాణ రాష్ట్ర జైళ్ళ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు?............ వినయ్ సింగ్
తెలంగాణలో తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?........... నిజామాబాద్ (9)
బాగ్యనగర్ నందనవనం పార్కు ఎక్కడ ప్రారంభమైంది?........... రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం నారపల్లి వద్ద ప్రారంభమైంది.
తెలంగాణలో ఏ జిల్లా వరి, పసుపు ఉత్పత్తిలో ప్రధమస్థానంలో ఉంది?............. కరీంనగర్
తెలంగాణలోని కుటుంబాలకు ఎంత శాతం విద్యుత్ సౌకర్యం ఉంది?............ 92.3 శాతం
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఏ జిల్లా వాసి?........... మహాబూబ్ నగర్
2001-2011 దశాబ్ద కాలంలో తెలంగాణలో దశాబ్ద వృద్ధిరేటు తక్కువగా గల జిల్లా?............ హైదరాబాద్
తెలంగాణా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి పెట్టిన పేరు?.............. మిషన్ కాకతీయ
తెలంగాణలో శీతాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాలు ఏవి?.............. నిజామాబాద్, హైదరాబాద్
తెలంగాణా విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి వద్ద ఏ సంవత్సరంలో స్థాపించారు? ......... 2006 లో
హైదరాబాద్ లోని హైకోర్టు భవనాన్ని ఎవరు డిజైన్ చేసారు?............ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సి జనాభా అధికంగా గల జిల్లా ఏది?........... కరీంనగర్
తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (15)
తెలంగాణా రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా వుంటుంది?............ వేడి మరియు పొడిగా
2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (954: 1000)
ఉద్యాన విశ్వవిధ్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పనునారు?.............. మెదక్ జిల్లా గజ్వేల్ లోని ములుగులో
తెలంగాణాలో మొక్కజొన్నను అధికంగా పండించే జిల్లాలు ఏవి?.......... మెదక్, కరీంనగర్, నిజామాబాద్.
హైదరాబాద్ లోని దుర్గం చెరువును ఏమి అని పిల్లుస్తారు?........... రహస్య సరస్సు
దేశంలో తొలి సునామి కేంద్రం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్ లో ఉంది.
దేశంలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఏ జిల్లా లో ఉంది?........... నిజామాబాద్ జిల్లా బోధన్ లో వుంది .
శ్రీరాంసాగర్ కు ఎన్ని ప్రధాన కాలువలు ఉన్నాయి?.......... 3 కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, సరస్వతి కాలువ
పండ్ల ప్రాసెసింగ్ తయారి కేంద్రం ఎక్కడ ఉంది?.............. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో
తెలంగాణ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరు?............ శ్యామ్ కుమార్ సిన్హా.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన సుభోజనం పథకానికి ఏమి అని పేరు పెట్టారు?.......... సద్దిముట అని పేరు పెట్టారు.
తెలంగాణా తొలి అటవీశాఖ ముఖ్య సంరక్షణదికార (పీసీసీఎఫ్) ఎవరు?............ ఎస్ బీఎల్ మిశ్రా
తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు?.............. జూలై 11
భారతదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతమైన పటాన్ చెరువు ఎక్కడ ఉంది?............ మెదక్
రామప్పదేవాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్ జిల్లా పాలంపేట లో
కిన్నెరసాని నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?............. ఖమ్మం జిల్లాలో
విస్తిర్ణపరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది?............ మన్ననూర్ నుంచి నాగార్జునసాగర్ వరకు ఉంది.
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం ఎక్కడ ఉంది?............. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో 
వరంగల్ జిల్లాలోని ముఖ్యమైన సరస్సులు ఏవి?........... 1. లక్కవరం సరస్సు 2. పాకాల సరస్సు
తెలంగాణా రాష్ట్రంలో అత్యధికంగా పశువులు, గొర్రెలు, మేకలు ఎక్కడ వున్నవి?............. మహబూబ్ నగర్ జిల్లలో
భారతదేశంలో మూడవ అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ కలదు .................మహబూబ్ నగర్ జిల్లలో గల పిల్లల మర్రిలో
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్.సి బాల బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా..........హైదరాబాద్
2011 జనాబా లెక్కల ప్రకారం అత్యల్ప జనాబా గల జిల్లా........నిజామాబాద్
తెలంగాణలో ముక్యనదులు ఎన్ని వాటి పేర్లు .....4.గోదావరి,కృష్ణ,మంజీర,ముసి
కాకతీయ విశ్వవిద్యాలం వరంగల్ లో  ఎ సం.. లో ప్రారంభం ఐంది ..........1976
2011 జనాబా లెక్కల ప్రకారం ఎస్సి జనాబా తక్కువగా గల జిల్లా ...........హైదరాబాద్
తెలంగాణలో ఎండాకాలంలో ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాలు ...........కొత్తగూడెం,రామగుండము,మణుగూరు
2011 జనాబా లెక్కల ప్రకారం తెలంగాలో ఎస్సి బాల బాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా .........ఖమ్మం
ఖమ్మం జిల్లలో గల ఏ ప్రాజెక్ట్ 9.20 వేల హెక్టార్లకు నీరు లబిస్తుంది ?.... ముక్క మామిడి
హైదరాబాద్ పురాణం హవేలిలో సిటీ సివిల్ కోర్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్కుంది?.......150 సం..
తెలంగాణ పోలీస్ శాఖా నుతన లోగొ ను రూపొందించింది ఎవరు?........ఏలే లక్ష్మణ్
తెలంగాణలో ఏ జిల్లలో పత్తిని అధికంగా పండిస్తారు ........ ఆదిలాబాద్
తెలంగాణలో గోండు జాతి అదికంగా ఉన్న జిల్లా ఏది ?......ఆదిలాబాద్
తెలంగాణలో ఏ ఉత్పత్తులకు 0 పన్ను రేటు పరిదిలో ఉన్నది ?.......సోయబిన్ డి అయిల్ద్ కేక్
తెలంగాణలో ఆదిలాబాద్ ను  పూర్వం ఏ పేరుతో పిలిచే వారు ...........ఎదులపురం
తెలంగాణ రాష్టం తొలి సమాచార పౌరసంబందాల కమీషనర్ ఎవరు?.....ఆర్.వి చంద్రవదన్
హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎవరు?.......వి, బాలకృష్ణ రెడ్డి
దక్షణ భారత దేశంలో బొగ్గు ఉత్పతి చేసే ఏకైక రాష్టం?.......తెలంగాణ రాష్టం
తెలంగాణ రాష్టంలో గల ఏ నిక్షేపాలు ప్రపంచం లోని అత్యుత్త మైనవిగా పేరు గాంచాయి?........బైరైటీస్
తెలంగాణలో సున్నపు రాయి లబించే జిల్లాలు?........ ఖమ్మం, మహబూబ్ నగర్
తుంగ చపలకు ఏ జిల్లా ప్రసిద్ధి?........మహబూబ్ నగర్
సితఫాలలు అదికంగా లబ్యం ఐయే ప్రదేశం?........మహబూబ్ నగర్
చైనేత మరియు పట్టు వస్త్రాలకు ప్రసిద్ది పొందిన ప్రాంతం?......మహబూబ్ నగర్ లోని గద్వాల్
శాతవహనలకు సంబందించిన ఆనవాలు ఎక్కడ లబించాయి?........కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
తెలంగాణలో జరి చీరలకు ప్రసిద్ది పొందిన ప్రాంతాలు?...గద్వాల్, సిద్దిపెట్, సిరిసిల్ల
తెలంగాణలో బొగ్గును తొలి సారిగా ఎక్కడ వెలికి తీశారు?........ ఇల్లందు,ఖమ్మం జిల్లా
తెలంగాణలో బొగ్గును తొలి సరిగా ఎవరి అద్వర్యంలో వెలికి తీశారు?......డా,కింగ్
2006 లో భారత ప్రభుత్వo ఏ జిల్లాను వెనకపడ్డ జిల్లాగా ప్రకటించింది?........ఖమ్మం
తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభం అయినది?.........1946 జూలై 4
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన సం..?........1948 సెప్టెంబర్ 17
1920 లో విసునూరు దేశ్ముఖ్ కు వ్యతిరేకంగా ఎవరు పోరాటం జరిపారు?.......షేక్ బందగి
తెలంగాణలో సంచార జాతులైన బంజరాలను ఏమని అంటారు?......లంబాడీలు, సుగాలీలు
1947 డిసెంబర్ 4 న నిజాం ఫై బాంబు దాడి చేసింది ఎవరు?.........నారాయణ రావు పవర్
నిజాం ప్రభుత్వం భారత సైన్యానికి లొంగి పోయిన సం..?.........1948 సెప్టెంబర్ 17
హైదరాబాద్ లో ఇ.సి.ఐ.ఎల్. ను ఏ సం..లో స్థాపించారు?........1967 ఏప్రెల్ 11
దేశంలోని అతిపొడవైన ఎక్స్ ప్రెస్ వే ఎక్కడ ఉన్నది?......హైదరాబాద్
ఉస్మానియా విశ్వ విద్యాలయం ఏ సం.. లో ప్రారంభం అయింది?.....1919
తెలంగాణలో జరి చీరాల తయారికి ప్రసిద్ది పొందిన ప్రాంతం?........ నారాయణపేట
ఇక్రిశాట్ డైరెక్టర్ ఎవరు?......సి.ఎస్  రాజీవ్ శర్మ
తెలంగాణ సాయుధ పోరాటం మొదట ఏ జిల్లలో ప్రారంభం అయింది?....... సూర్యాపేట, నల్గొండ జిల్లా
హైదరాబాద్ లో గల దేశంలోని అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే పేరు?...... పి.వి. నరసింహారావు ఫ్లైఓవర్
తెలంగాణలో జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా?....... హైదరాబాద్
తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన భూగర్బ ఖనిజ శాల గా దేనిని పిలుస్తారు?......ఖమ్మం
బుడాపెస్ట్ అఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందినా జిల్లా?........హైదరాబాద్
ఏ ప్రాంత అడవులలో సువాసనగల రూసాగడ్డి లబిస్తుంది?........నిజామబాద్  
ఇండియన్ ఇనిస్తుట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ కలదు ?........హైదరాబాద్
భారతదేశంలో బు పరివేష్టిత రాష్టం ఏది?.........తెలంగాణ                       
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్{NIN} ఎక్కడ కలదు?.....హైదరాబాద్
డిఫెన్సు రిసెర్చ్ డవలప్మెంట్ లబో రేటరీ {DRDL}ఎక్కడ ఉన్నది?.......హైదరాబాద్
బండివేనక బండి కట్టి గేయ రచయిత యాదగిరి, ఎక్కడ జన్మించాడు?....... సూర్యాపేట, నల్గొండ
భారతదేశంలో మొట్ట మొదటి పారి శుద్య పురస్కారం పొందిన మున్సిపాలిటీ?.....సూర్యాపేట,నల్లగొండ
మహబూబ్ నగర్ పాత పేరు?.......పాలమూరు,రుక్కమ్మ పేట
నిజామబాద్ పాత పేరు?......ఇందూరు
తెలంగాణ రాష్ట బ్రాండ్ అంబసీడర్?.......సానియా మిర్జా
తెలంగాణలో విద్యుత్ సగటు వినియోగం?.........985 యూనిట్లు
తెలంగాణలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని?......... 6
కొడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం?.........3
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ {G H M C } కు మరో పేరు?......... బల్దియ
నల్లగొండ జిల్లలో మిషన్ కాకతియ పైలాన్ ను ఎక్కడ నిర్మించారు?...........చౌటుప్పల్,
మహబూబ్ నగర్ జిల్లలో ఉన్న జల పాతం?..........మల్లెలతీర్డం
తెలంగాణలో నిమ్మ జాతి పండ్లకు ప్రసిద్ది చెందినా ప్రాంతం?.........నకరేకల్, నల్గొండ జిల్లా
అత్యధిక మండలాలు కల్గిన జిల్లా?..........మహబూబ్ నగర్
తొలి విద్య శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతి నిద్యం వహించిన నియోజక వర్గం?..........సూర్యాపేట,నల్గొండ జిల్లా
తెలంగాణ లో రెండవ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఎక్కడ కలదు?......సూర్యాపేట,నల్గొండ జిల్లా
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ {MANNU}ఎక్కడ ఉన్నది?........ గచ్చిబౌలి,హైదరాబాద్
100 తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతర ఏది?.......లింగామంతుల జాతర,సూర్యాపేట 

tspsc general studies

పంచాయతిరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా అక్టోబర్ 1959వ సంవత్సరంలో ఎరాష్టంలో అమలు చేయబడింది-------రాజస్తాన్
*       బారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు ఏ ఐదుఆర్టికల్స్ ద్వారా పొందుపరబడింది-----------ఆర్టికల్స్14 నుండి 18 వరకు
*         రాష్టపతి పాలనను ఒకరాష్టంలో గరిష్టంగా ఎంతకాలం విదించవచ్చు--------- 3 సంవత్సరాలు
*        అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్టపతి ఎవరు -----------జాకీర్ హుస్సేన్
*         2002 వ సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేసారు -------కుల్దిప్సింగ్
*         సాధారణంగా రాష్ట గవర్నర్ యొక్క పదవి కాలం ఎంత-------------5 సంవత్సరాలు
*         నరసింహం కమిటి దేనికి సంబందించింది---------బ్యాంకింగ్
*         1 3 వ ఆర్దికసంగం అద్యక్షుడు ఎవరు -------విజయ్ కేల్కర్
*         దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎవరి సహాయంతో ఏర్పాటుచేయబడింది ----బ్రిటన్
*    దళాల్ స్ట్రీట్ ఎక్కడ ఉంది --------ముంబయ్
*    పనికి ఆహారపతకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంబించారు ---------5 వ ప్రణాళిక
*    క్రిందివానిలో ప్రత్యక్షపన్ను ఏది ------ఆదాయపన్ను
*    ఆసియన్ డవలప్ మెంట్ బ్యాంక్ ప్రదాన కార్యాలయం ఎక్కడ వుంది -----మనీల
*    గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్టాన్ని పిలుస్తారు -------కేరళ
*    లక్షదీవుల రాజధాన్ని ఏది ---------------కవరట్టి
*    భారతదేశంలో అతిపోడవైన బీచ్ ఎక్కడ ఉంది -------------చెన్నై
*    భారత వ్యవసాయ పరిశోదన సంస్థ ఎక్కడ ఉంది ------న్యూడిల్లి
*    భారత దేశంలో అత్యంత పొడవైన నది -----గంగ
*    ప్రపంచంలోకెల్లా పెద్ద డెల్టా ఏది ----సుందర్బన్ డెల్టా
*    నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఓషనో గ్రఫిఎక్కడ ఉంది -------గోవా
  
*    అరవాలి పర్వతములలో ఎత్తేన పర్వత శికరం ----------గురుశిఖార్
*    బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది ------------మధ్యప్రదేశ్
*    భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది ------జూలై 4
*    మూడు వైపులా అంతర్జాతియ సరిహద్దుగల రాష్టాలు క్రిందివానిలో ఏవి -------------జమ్ముకాశ్మీర్,అరుణాచలప్రదేశ్ ,సిక్కిం
*    కృష్ణానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది ---------------హంసలదీవి
*    క్రిందివాటిలో ఏరెండు నదులు దాదాపుగా ఒకే ప్రాతం నుండి పుట్టాయి-----------ఇండస్ ,బ్రహ్మపుత్ర
*    భారతదేశంలో ఏ దశాబ్దంలో జనాబా  పెరుగుదల ఋణాత్మక అబివృద్ధిని నమోదు చేయబడింది ----------1921 -1931
*   ఉతరప్రదేశ్ ఉన్న జలవిద్యుత్ ఉత్పాదనా కేంద్రం ఏది -----------రిహండ్
*   బారత దేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది -------------తుంబ
*    భారతదేశ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ------------హెచ్.జే.కానియ
*    భారత దేశంలో ఎన్ని పిన్కోడు జోన్లు ఉన్నాయి-----------8
*    ఎక్స్ రే కిరణాలను కనుగొన్నది ఎవరు -----------రాంట్ జన్
*    భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముక్యమంత్రి ఎవరు -------------సుచేత కృపలానీ
*    BARC దేనిని సూచించును ?----------------  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
*    భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్టం ---------------------రాజస్తాన్
*    బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏనాదిపై కలదు ------------సట్లేజ్
*    రాజశేఖర చరిత్ర అనే నవలను రచించినది ఎవరు ----------కందుకూరి వీరేశలింగం
*    నాగాలాండ్ రాష్ట రాజధాని ఏది --------------కొహిమ
*    పోలెండ్ దేశ రాజధాని ఏది -------------వార్సా
*    ఆంధ్రరత్న అని పిలవబడింది ఎవరు? ---------------దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
*    భారత వైమానిక దినోత్సవము ఎప్పుడు జరుపు కుంటాము --------అక్టోబర్8
*    భారత్ తో పాటు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకునే మరో దేశం ఏది -------------దక్షిణ కొరియా
*    అయోధ్య నగరం ఏనది ఒడ్డున ఉన్నదీ---------------సరయు
*    ఆంధ్రప్రదేశ్ రాష్ట పక్షి ఏది ------------------పాలపిట్ట
*    ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ------టోక్యో
*    విక్రమ్ సరాబాయ్ స్పేస్ సెంటర్ ఏ ప్రదేశం లో ఉంది ---------------తిరువనంతపురం
*    సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలిస్ అకాడమి ఏ నగరంలో కలదు ---------------------హైదరాబాద్
*    చేపల గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటరు -------------ఇక్తియోలజి
*    విద్యుత్ నిరోధకాన్ని ఏ యునిట్లలో కొలుస్తారు ----------------------ఓమ్

telangana general bits

1.తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలో కల్పించిన హామీల అమలుకు 1958 ఫిబ్రవరిలో ఏర్పడిన కమిటీ
Ans: తెలంగాణ ప్రాంతీయ కమిటి
2. తెలంగాణ ప్రాంతీయ కమిటి తొలి అధ్యక్షులు
Ans: అచ్యుత్ రెడ్డి
3.ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికీ హైదరాబాద్ రాష్ట్రం ఎన్ని కోట్లు మిగులుతో ఉంది?
Ans: రూ. 4,49 కోట్లు     
4.1956 – 68 మధ్య కలంలో అధికార గుణాంకాల ప్రకారం తెలంగాణకు చెందిన ఎన్ని నిధులను ఆంధ్రప్రాంతంలో ఖర్చు చేయడం జరిగింది?
Ans: రూ. 110 కోట్లు
5.తెలంగాణ ప్రాంతీయ కమిటీ అద్యక్షుడు అచ్యతన్ రెడ్డి లేఖకు స్పందిస్తూ 1961లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తెలంగాణ మిగులు నిధులతో ఏ ప్రాజెక్టు నిర్మాణానికి హామి ఇచ్చారు
Ans: పోచంపాడు ప్రాజెక్టు, కొత్తగూడెంలో ఎరువుల కర్మాగారం
6. 1969 జనవరిలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం విద్యార్ధుల ఉద్యమం ఎక్కడ మొదలెంది?
Ans: ఖమ్మంలో (ఇదే అనంతరం ప్రతేక తెలంగాణ ఉద్యమంగా రూపుదాల్చింది)
7. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గ్రాంటు మంజూరు చేయడంలో జాప్యం చేసి, దాన్ని ప్రభుత్వంలో ఒక శాఖగా మార్చాలని చేసిన ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికోడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రాతిపత్తి కోసం పోరాటం జరపాలని నిర్ణయించిన విద్యార్ధి నేత
Ans: ఉస్మానియా విద్యార్ధి సంగు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్
8. 1956 జనవరిలో మాదన్మోహన్ కన్వినర్ గా ఏర్పడి సంస్థ
Ans: తెలంగాణా పీపుల్స్ కన్వెన్షన్
9. విద్యార్ధులు చేపటిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎన్. జి. ఓ. ల సంగం
Ans: కె. ఆర్. ఆమోస్
10. 1969లో ప్రత్యక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసినది
Ans: కొండా లక్ష్మన్ బాపూజీ
11. 1969లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ను ఏ సంస్థగా మార్చడం జరిగింది?
Ans: తెలంగాణ ప్రజా సమితి
12. 1969 మార్చిలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష కార్యదర్శులు
Ans: మదన్ మోహన్, వెంకట్రామారెడ్డి
13. 1969 జూన్ 1న కొండా లక్ష్శణ్ బాపూజీ అధ్యక్షతన ఏర్పాటైన పార్టీ
Ans: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్
14. స్థానిక ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాoతియులనే భర్తీ చేయాలనే, స్థానికేతర ఉద్యోగులందరినీ వారి సొంత జిల్లాలకు తాత్కాలిక ఖాళీలలోకి బదిలి చేయాలని 1969లో ప్రభుత్వం జారీ చేసిన జీవో
Ans: జీ. వో. నం. 36
15. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంఫై ప్రభుత్వ అణచివేత చర్యల కారణంగా ఎంత మంది మరంచారు?
Ans: దాదాపు 369 మంది
16. తెలంగాణ మృతవీరుల స్మారకార్ధం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిర్మించిన స్మారక స్థూపం పేరు
Ans: గన్ పార్క్
17. గన్ పార్క్ శిల్పాని  చెక్కినది
Ans: ఎ. యాదగిరిరావు
18. 1969లో తెలంగాణ ఉద్యమం సందర్బంగా దోపిడి చేసే  ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుమాలే, ప్రాంతం వాడే దోపిడి చేస్తే, ప్రాణంతోటే పాతరపెట్టాలే’ అన్నది
Ans: ప్రజాకవి కాళోజి నారాయణరావు
19. తెలంగాణ ఉద్యమంలో ఘలమీ కి జిందగీసే మౌత్ అచ్చి (బానిస బతుకు కంటే చావడం మేలు) అని ఉపన్యసించినది ఎవరు?
Ans: కె. వి. రంగారెడ్డి
20. 1969 ఉద్యమ నేపధ్యంలో తెలంగాణ ప్రజలను సంత్రుప్తిపరచడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం
Ans: అష్టసుత్ర పథకం
21. 1971లో జారిగిన సార్వత్రిక ఎనికల్లో తెలంగాణలోని 14 ఎంపి స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకున్న పార్టీ
Ans: మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి (టిపిఎస్)
22. తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసిల్దార్, జూనియర్ ఇంజనీరిoగ్ పదవులకు ముల్కి నిబంధనలు వర్తింపజేస్తూ 1971లో ప్రకటించిన పథకం
Ans: అష్టసుత్ర పథకం
23. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో 1971లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డిని గద్దెదింపి ఎవరిని ముఖ్యమంత్రిగా శ్రీమతిగా ఇందిరాగాంధీ నియమించెను?
Ans: పి. వి. నరసింహారావు
24. తెలంగాణ ఉద్యమ నాయకుడైన మర్రి చేనరెడ్డి తెలంగాణ ప్రజాసమితి ఏ పార్టీలో విలీనం చేసెను?
Ans: కాంగ్రెస్ పార్టీలో
25. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత కూడా ముల్కి నిబంధనలు అమల్లో ఉంటాయని, అవి చట్టబద్దమైనవేనని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెపిన తేది
Ans: 1972 అక్టోబర్ 3
26. 1972 అక్టోబర్ 3 నాటి సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కావాలంటూ ఆంధ్ర ప్రాంతంలో తల్లెత్తిన ఉద్యమం
Ans: జై ఆంధ్ర ఉద్యమం
27. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని దృస్టిలో పెట్టుకొని ప్రధాని ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న ప్రకటించిన పథకం
Ans: ఆరు సూత్రాల పథకం
28. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తెలంగాన వారిని నియమించేందుకు 1985 డిసెంబర్ 30న జారి చేసిన జీవో
Ans: 610 జీ.వో.
29. 610 జే.వో. అమలును పరిశీలించడానికి 2001లో ఏర్పాటు చేసిన కమిషన్       
Ans: గిర్ గ్లానీ  ఏకసభ్య కమిషన్
30. తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసందుకు 1985లో విద్యావంతుల సదస్సును ఎక్కడ ఏర్పాటు చేసారు?
Ans: కరీంనగర్
31. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టూ ఎప్పుడు ఏర్పడింది
Ans: 1986
32. 1989లో తెలంగాణ కోసం పలు కర్యక్రమాలు చేపట్టిన సంస్థ
Ans: తెలంగాణ అభివృద్ధి ఫోరం
౩౩.1991 లోఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు జరిపిన సంస్థ\
Ans: తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్
34.తెలంగాణా సమస్యల గురించి ప్రదాని పి. వి. నరసింహరావు ప్రబుత్వానికి 1992లో నివేదికలు సమర్పించిన సంఘం
Ans: తెలంగాణా ఇంజనీర్ల సంగం
35.1996లో తెలంగాణా ప్రజాసమితి వరంగల్లులో నిర్వహించిన సదస్సులో అవిర్బవించిన పార్టీ
Ans: తెలంగాణ ప్రజాపార్టీ
36.ప్రజాకవి కాళోజీ నారాయణరావు నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణా సదస్సు 1997డిసెంబర్లో ఎక్కడ జరిగింది?
Ans: వరంగల్లులో
37.ప్రొఫెసర్ జయశంకర్ ఆద్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో 1998లో అవిర్బవించిన సంస్థ
Ans: తెలంగాణ ఐక్యవేదిక
38.తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) ఎప్పుడు ఏర్పాటయింది?
Ans: 2001 ఏప్రిల్ 27
39.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు
Ans: కె.చంద్రశేఖరరావు (కె.సి ఆర్)
40.టి.ఆర్.ఎస్. అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంబించిన తేదీ
Ans: 2009 నవంబర్ 29
41.కేంద్ర హోం మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంబంమైనట్లు ప్రకటించిన తేదీ
Ans: 2009 డిసెంబర్ 9
42.2009డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన పై వెనక్కు తగ్గడంతో తెలంగాణ రాష్ట్ర సదన కోసం అన్ని రాజకీయ పార్టీలతో ఎర్పాటు చేయబడిన జాయింట్ యాక్షన్  కమిటీ (జెఎసి) కి చైర్మన్ ఎవరు?
Ans: ప్రొఫెసర్ ఎం. కోదండరాం
43.తెలంగాణ జాయింట్ యాక్షన్  కమిటీ 2010 ఫిబ్రవరి 3న నిర్వహించిన ఆందోళన
Ans: 500  కిలోమీటర్ల మేర మనవ హారం ఏర్పాటు
44.తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థిత పై సంప్రదింపుల కోసo కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న ప్రకటించిన కమిటీ పేరు
Ans: జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ
45.ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా జరిగిన అతిపెద్ద ప్రజప్రదర్శనలో ఒకటిగా నిలిచినా (టి.ఆర్.ఎస్) పార్టీ తెలంగాణ మహా గర్జన సభను 2010 డిసెంబర్ 16న ఎక్కడ నిర్వహించింది?
Ans: వరంగల్
46. తెలంగాణలో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయేను?
Ans: 2011 ఫిబ్రవరి 17నుండి
47. .తెలంగాణ జాయింట్ యాక్షన్  కమిటీ నేతృత్వంలో 2011 మార్చి 10  నిర్వహించిన ఆందోళన
Ans: మిలియన్ మార్చ్
48.2011 సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 24 వరకు 42 రూజుల పాటు తెలంగాణ లో  జరగిన చారిత్రాత్మక ఉద్యమం
Ans: సకల జనుల సమ్మే
49.  2011 నవంబర్ 1 నుండి వారం రోజుల పాటు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం నిర్వహించిన, స్వతంత్ర   సమరయోధుడు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల ఫోరం చైర్మన్
Ans: కొండా లక్ష్మన్ బాపూజీ
50. తెలంగాణ మార్చ్ నిర్వహించబడిన తేదీ
Ans: 2012 సెప్టెంబర్ 30
51. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మాన్ని ఏకగ్రీవంగా ఆమోడించిన తేదీ
Ans: జూలై 30 2013
52.  29వ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ
Ans: 2013 అక్టోబర్ 3
53. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తలెతే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నాయకత్వం వహించినది
Ans: అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే
54. తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ
Ans: 2013 డిసెంబర్ 3
55. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తేదీ 
Ans: 2014 ఫిబ్రవరి 18
56. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ
Ans: 2014 ఫిబ్రవరి 20
57. తెలంగాణ బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తికరణ చట్టం 2014) కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేది
Ans: 2014 మార్చ్ 1
58.భారత సముఖ్యలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుండి ఉనికిలోకి వచ్చింది
Ans: 2014 జూన్  2

Seed Bowl of the India – Telangana

INTRODUCTION
No doubt, the agriculture scientists and policy makers of the Telangana state are eager to exploit the logistics – favourable climate conditions, fertile soil and growing global demand for hybrid seeds, particularly genetically modified seeds. However, the Telangana government is yet to ground the policy initiatives. The seed industry requires the concessions such as: subsidy on power, tax concessions, subsidies to farmers for micro irrigation systems and more importantly institutional support. There is a need to have a focused approach towards seed farming in most of the districts, particularly Warangal, Karimnagar and Nizamabad. It is time for the government to cajole the farmers and correct the anomalies to reap benefits from global opportunities and achieve KCR’s dream of transforming Telangana into the ‘seed bowl of India’.

There is no doubt, that a high yielding, disease free and less water consuming seed is the basis and most critical input for sustainable, prosperous and rural based agricultural economy. And historically the Telangana state has always been at the centre stage of the seed cum green revolution in the southern region. More promising opportunity now would be its chief minister K Chandrasekhar Rao, who is farmer himself and a champion of sustainable farming, and is now advocating seed farming as a God-send solution to effectively meet the short term financial needs of the debt-trapped marginal farmers and save them from the tragic ends – suicides .
Globally, the seed industry is currently worth $37 billion with conventional seed share at $19 billion and genetically modified seed at $18 billion. However, the Indian market is still novice in this sector with an estimated market size of about $2 billion and exports amounting to about $360 million , annually. As per the industry projections, the export demand is expected to double in the next five years to over $600 mn, where the states like Telangana could take full advantage of the opportunity. India is addressing 32 per cent of the GM and hybrid seed demands of the entire globe of which AP (albeit, Telangana contributed about 50 per cent of India’s stake).
Fortunately, the Telangana state is blessed with diverse climatic conditions such as a balanced composition of cool and dry weather around the year giving an opportunity to produce and store the quality seed. Hence the industry looks for an encouraging seed policy, says the industry official in the recently held national seed congress at Hyderabad. During a visit to Chattisgarh, which made some advancement in seed material development, the Telangana chief minister K Chandrasekhar Rao said that his government is coming up with a policy to promote green house technology on a pilot basis in his state covering about 1,000 acres and also proposed subsidy up to 75 per cent of the cost.

Telangana - The Seed bowl of India

Advantage of Telangana

Again, Hyderabad will be its major advantage with about handful of research institutes working, which can be capitalised in getting the organizational support for Rao’s wish to transform Telangana into a quality seed producing state in the country. In fact, the state is already producing almost over 50 per cent of the seed produced in the country, as most of the seed companies have their development centres, pilot nurseries and projects in the state and are generating hybrid and GM seeds to cater to the domestic and export markets. The state has a crop area of over 41 lakh hectares in Khariff and about 13 lakh hectares during Rabi season. The agricultural officials claim that the state has the highest seed replacement rate in the country.
To have a cursory view, the districts Karimnagar and Warangal produce about 90 per cent of hybrid paddy seed, while Nizamabad is considered citadel of hybrid fodder sorghum and bajra seeds. Besides, the state has efficient and economic seed proceeding plants and storage facilities.
Addressing the 8th national seed congress which concluded recently Agricultural Minister P Srinivas Reddy stressed the need to establish a seed export zone, a quarantine department, cold storage facilities, testing and registration, marketing and logistic support from the government.


Ankapur Experience

Ankapur, a self-sufficient hamlet located in Armoor mandal of Nizamabad district with an annual rainfall of 1100 mm and subtropical climate has become a role model for entire country in seed development. It has been identified as model village by ICAR, ICRISAT and IRRI for replacing cereals and traditional food grains to seed crops.
The farmers in the village have adopted modern methods to raise commercial crops like turmeric (haldi), sorghum (red jowar), perl millet (bajra), maize (makka) and a host of vegetables as short term crops. Agriculture Minister Srinivas Reddy terms the village as a bright star in TS cap as it has been logged down for seed production with round-the-year weather promoting one crop or the other. Having about 30 seed processing units, the village is clocking a turnover of a few hundred crores.
Now the seed cultivation is spreading to nearby villages and the entire region is now houses the processing units of the several major seed companies like Pioneer, Pro-Agro, Ganga Kaveri, Kaveri, Tulasi, and Nuziveedu. The Industry officials say that there was vast scope for seed production, particularly GM seed in Telangana in view of demand in south-east Asia and African countries (Indonesia, Vietnam, Bangladesh). They propose a seed valley, an export promotion council besides industry friendly regulations.
KVK MSCAGRI

TSPSC GENERAL STUDIES

January:
 • January 1 – Global Family Day
 • January 12 – National Youth Day
 • January 15 – Army Day
 • January 23 – Birth anniversary of Netaji Subhash Chandra Bose
 • January 25 – National Voter’s Day
 • January 26 – Republic Day
 • January 26 – International Customs day
 • January 28 – Birth anniversary of Lala Lajpat Rai
 • January 28 – Data Protection Day
 • January 30 – World Leprosy Eradication Day
February:
 • February 4 – World Cancer Day
 • February 5 – Kashmir Day
 • February 6 – International Day against Female Genital Mutilation
 • February 12 – Darwin Day ; World Day of the Sick
 • February 13 – National Women’s Day
 • February 14 – Valentine’s Day
 • February 20 – World Day of Social Justice
 • February 21 – International Mother Language Day
 • February 22 – World Scout Day
 • February 23 – World Peaces and Understanding Day
March:
 • March 4 – World Day of the Fight Against Sexual Exploitation
 • March 8 – International Womens’ Day
 • March 13 – World Kidney Day
 • March 13 – World Rotaract Day
 • March 15 – World Consumer Rights Day
 • March 20 – International Day of the Francophonie
 • March 20 – World Day of Theatre for Children and Young People
 • March 21 – World Sleep Day
 • March 21 – World Forestry Day
 • March 21 – International Day for the Elimination of Racial Discrimination.
 • March 22 – World Water Day
 • March 23 – World Meteorological Day
 • March 24 – World TB Day
 • March 24 – International Day for Achievers
 • March 25 – International Day of Remembrance – Victims of Slavery and Transatlantic Slave Trade
 • March 27 – World Drama Day
April:
 • April 2 – World Austism Awareness Day
 • April 7 – World Health Day
 • April 17 – World Haemophilia Day
 • April 18 – World heritage Day
 • April 22 – Earth Day
 • April 23 – World Book and Copyright Day
 • April 25 – World Malaria Day
 • April 29 – International Dance Day
May:
 • May 1 – International Labour day
 • May 3 – Press Freedom Day
 • May 4 – Coal Miners day
 • May 8 – World Red Cross day
 • May 9 – – Victory Day
 • May 11 – National Technology Day
 • May 12 – International Nurses day
 • May 14 – World Migratory day
 • May 15 – International Day of the Family
 • May 17 – World Information Society Day
 • May 21 – Anti-Terrorism Day
 • May 22 – Global Biodiversity Day
 • May 31 – World No Tobacco Day
June:
 • June 2 – Telangana Formation Day
 • June 4 – International day of Innocent Children Victims of Aggression
 • June 5 – World Environment Day
 • June 7 – International Level Crossing Awareness Day
 • June 8 – World oceans Day
 • June 12 – World Day against Child Labour
 • June 14 – World Blood Donor day
 • June 17 – World Day to Combat Desertification and Drought
 • June 20 – World Refugee Day
 • June 23 – United Nations Public Service Day
 • June 23 – International widow’s day
 • June 26 – International Day against Drug Abuse and Ilicit Trafficking
 • June 27 – International Diabetes Day
July:
 • July 1 – National doctor’s Day
 • July 11 – World Population Day
 • July 11 – Telangana Engineers Day (Ali Nawaz Jung Bahadur)
 • July 12 – Malala Day
 • July 18 – Nelson Mandela International Day
 • July 26 – Kargil Vijay Diwas day
 • July 28 – World Nature Conservation day
 • July 30 – International Day of Friendship
August:
 • August 9 – International day of the World’s Indigenous People
 • August 12 – International Youth Day
 • August 15 – Independence Day
 • August 23 – Internatinal Day for the Remembrance of the Slave Trade and its Abolition
 • August 29 – National Sports Day ( Birthday of Dhyan Chand )
September:
 • September 5 – Teacher’s Day (Dr. Radhakrishnan’s Birth Day)
 • September 7 – Forgiveness Day
 • September 8 – International Literacy Day
 • September 9 – Telangana Language Day (Kaloji’s Birthday)
 • September 14 – Hindi day,World First Aid Day
 • September 16 – World Ozone Day
 • September 21 – International Day of Peace, World Alzheimer’s day
 • September 25 – Social Justice Day
 • September 27 – World Tourism Day
October:
 • October 1 – International Day of Older Persons
 • October 2 – International day of Non-Violence
 • October 3 – World Nature Day, World Habitat Day
 • October 4 – World Animal Day
 • October 5 – World Teacher’s Day
 • October 8 – Indian Airforce Day
 • October 9 – World Post Day
 • October 11 – International Girl Child Day
 • October 12 – World Arthritis Day
 • October 14 – World Standards Day
 • October 15 – World Students Day
 • October 16 – World Food day
 • October 17 – International Day for the Eradication of Poverty
 • October 20 – World Statistics Day
 • October 24 – United Nations Day
 • October 31 – World Thrift Day
November:
 • November 1 – world Vegan Day
 • November 5 – World Radiography Day
 • November 9 – World Services Day
 • November 14 – Children’s Day ( Birth Anniversary of Jawaharlal Nehru )
 • November 16 – International Day for Endurance
 • November 17 – International students Day
 • November 17 – National Journalism Day
 • November 18 – World Adult Day
 • November 19 – World Citizen Day
 • November 20 – Universal Children’s Day
 • November 21 – World Television Day
 • November 21 – World Fisheries day
 • November 25 – World Non-veg Day
 • November 26 – Law Day
 • November 30 – Flag Day
December:
 • December 1 – World AIDS Day
 • December 2 – World Computer Literacy Day
 • December 2 – International Day for the Abolition of Slavery
 • December 3 – International Day of People with Disability
 • December 3 – World Conservation Day
 • December 4 – Navy Day
 • December 5 – International Volunteer Day for Economic and Social Development
 • December 6 – Ambedkar Remembrance Day ( Mahaparinirvana diwas)
 • December 7 – International Civil Aviation Day
 • December 9 – The International Day Against Corruption
 • December 10 – International Day of Broadcasting
 • December 10 – Human Rights Day
 • December 11 – International Mountain Day
 • December 14 – World Energy Day
 • December 18 – International Migrants Day
 • December 19 – Goa’s Liberation Day
 • December 20 – International Human Solidarity Day